Kondapolam: ‘కొండపొలం’ ఓ కొత్త ట్రెండ్… నవల ఆధారంగా తీసిన గొల్లల కథ
సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన నవల కొండపొలం. గొల్లల జీవితాలను అద్దంపట్టే స్టోరీ. ఈ నవల అధారంగానే క్రిష్ జాగర్లముడి డైరెక్షన్‌లోసినిమా వస్తున్నది. ట్రయిలర్ విడుదలైంది. వచ్చే నెల 8న సినిమా విడుదల కానుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా, రకుల్ ప్రీత్…