ఆరేండ్ల కిందటే మన ‘భీమ్లా నాయక్’… విడుదలయ్యింది.. చూడండి..
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆరేండ్ల కిందటే మన భీమ్లానాయక్ డాక్యూమెంటరీ విడుదలయ్యింది. చాలా అద్భుతంగా తీశాడు దర్శకుడు బాలాజీ దూసరి. దీనికి మాటలు కూడా అద్భుతంగా కుదిరాయి. మంచి ఆదరణ లభించింది. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్‌లో మియాసాబ్ పాటను…