కారు కొనుక్కుంటే ఆటాడుకున్నారు..! కోదండరామ్‌పై విరుచుకుపడ్డ బీఆరెస్ సోషల్ మీడియా..!! ఇదెక్కడి కడుపు మంటరా నాయనా..!! విస్తుపోయిన నెటిజన్లు..! అంటే ఆయన కారుకొనుక్కునే స్థోమత కూడా లేదా..!! మరీ ఇంతలా దిగజారీ పోయార్రేంట్రా…. మీ కేటీఆర్‌లా…!! కామెంట్లపై జనాల విస్మయం…
(దండుగుల శ్రీనివాస్) పాపం.. బీఆరెస్ సోషల్ మీడియా టీమ్‌కు… ఆ పార్టీ సింపతైజర్లకు అజీర్తి జబ్బు చేసి వాంతుల మీద వాంతులు చేసుకుంటున్నారు. ఎంతలా అంటే…. కోదండరాం కారు కొనుకున్న వదలడం లేదు. ఓ ప్రొఫెసర్… రాజకీయాల్లో ఉన్నాడు. ఎమ్మెల్సీ. ఓ…