ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయ్..! పోటెత్తిన అభిమానం..!!
(దండుగుల శ్రీనివాస్) ఎన్నాళ్లకు ఎన్నేళ్లకు. అధికారంలో ఉన్నప్పుడైనా .. ఓడిపోయి ఏడాదైనా ఆ ఫామ్‌హౌజ్‌లోకి అడుగుపెట్టడం అందరికీ సాధ్యం కాదు. అపాయింట్‌మెంట్ దొరకాలే. అది అసాధ్యం. ఇప్పుడు చెప్పుకునే ముచ్చటేందంటే.. ఆ ఫామ్‌హౌజ్ గేట్లు తెరుచుకున్నాయి. అది కేసీఆర్ బర్త్ డే…