కేసీఆర్ ప్రసంగంతో పోల్చితే అమిత్ షా హిందీ ఎక్కేదెవరికీ… పట్టేదెవరికి..? ఊపు తెచ్చేదెంతమందికి..??
కేసీఆర్ స్పీచ్ అంటే పడిచచ్చేవాళ్లెంతో మంది… పార్టీలతో సంబంధం లేకుండా. ఎంత విన్నా వినాలపిస్తుంది. గంటల తరబడి సాగే ఆ స్పీచ్ ఎక్కడా బోరు కొట్టించదు. సుత్తి లా అనిపించదు. తెలంగాణ యాస, భాష .. సందర్బోచితంగా సాగే వాడుక పదాలు..…