Tag: #kavithamlc

లిల్లీపుట్ అని తిడితే కేసీఆర్‌ను తిట్టిన‌ట్టు కాదా? ఉద్య‌మ‌కాలం నుంచీ తండ్రి వెంటే ఉన్నాడుగా! మీ నిజామాబాద్‌లో నువ్వెన్ని సీట్లు గెలిపించావ్‌! క‌విత‌పై బీఆరెస్ ఫైర్‌..

(దండుగుల శ్రీ‌నివాస్‌) ఆయ‌న దేవుడు. తండ్రికి న‌ష్టం క‌లిగించేలా ఒక్క ప‌ని చేసినా నేను మ‌రుక్ష‌ణం చ‌చ్చిన‌ట్టే. బీఆరెస్ నాదే. కేసీఆరే మా నేత‌. ఆయ‌నే సీఎం. ఇలా రోజుకో మాట మాట్లాడినా.. కేసీఆర్‌ను కాద‌ని మాత్రం ముందుకు పోని ప‌రిస్తితి.…

క‌విత‌క్క కక్కేసింది.. ర‌మేశ్ ర‌చ్చ‌కీడ్చాడు! బీజేపీ ముందు మోక‌రిల్లిన బీఆరెస్‌!!

(దండుగుల శ్రీ‌నివాస్‌) చెప్పేవి నీతులు.. చేసేవి ఇలాంటి చేష్ట‌లు… అచ్చంగా కేటీఆర్ ప‌నులు ఇట్ల‌నే ఉన్న‌యి. ప‌దేండ్లు పార్టీని భ్ర‌ష్టుప‌ట్టించేశాడ‌న‌డానికి అత‌ని వ్య‌వ‌హార శైలి, పార్టీకి జ‌రుగుతున్న న‌ష్టం.. కేసీఆర్‌కు మ‌న‌సున ప‌ట్ట‌కుండా చేస్తున్న ప‌రిణామాలు .. ఇవ‌న్నీ జ‌నాల‌కు అర్థ‌మ‌వుతున్నాయి…

దేవుడి ద‌గ్గ‌ర నుంచి .. ద‌య్యం నెం.2 గెంటివేత‌..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) దేవుడు చుట్టూ ద‌య్యాలున్నాయ‌ని బిడ్డె చెబితే గానీ ఆ దేవుడికి తెలియ‌లేద‌నుకుంటా. అంతా జోకే వాళ్లే చుట్టూ చేరి. అందుకే తెలుసుకోలేక‌పోయాడు. అందుకే బిడ్డె చెప్పిన త‌రువాత టింగున దేవుడికి జ్ఞానోద‌య‌మైంది. అప్ప‌ట్నుంచి ఎవ‌రిని చూసినా ద‌య్యామేమో అనే…

క‌విత‌పై బీఆరెస్ బ‌హిష్క‌ర‌ణాస్త్రం..! టీజీబీకేఎస్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించిన అధిష్టానం.. కేసీఆర్ ఆదేశాల‌తో .. కొప్పుల ఈశ్వ‌ర్‌కు బాధ్య‌త‌ల అప్ప‌గింత‌.. అధికారికంగా కేటీఆర్ ప్ర‌క‌ట‌న‌.. ! ఇవాళ క‌విత హ‌డావుడి ప్రెస్‌మీట్‌… భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, నిర్ణ‌యాల‌పై క్లారిటీ..!

(దండుగుల శ్రీ‌నివాస్‌) తండ్రి చాటు బిడ్డెగా ఉంటూనే త‌న దారి త‌ను చూసుకుంటున్న క‌విత‌కు .. తాననుకున్న స‌మ‌యం రానే వ‌చ్చింది. పాము ప‌గ తోక చుట్టంలా.. గులాబీ కండువా మెడ‌లో వేసుకోకుండా.. కేసీఆర్ చిత్ర‌ప‌టాన్ని మాత్రం వాడుకుంటూ త‌న కార్య‌క‌లాపాలు…

కవిత చుట్టూ రాజకీయాలు..! రాజకీయాల చుట్టూ కవిత…!! ఆమే కేంద్రంగా సాగుతున్న పాలిట్రిక్స్ కేటీఆర్ కన్నా తనేం తక్కువ కాదని నిరూపించుకునే యత్నం.. జాగృతి ద్వారా పొలిటికల్ మైలేజ్ కి కవిత విశ్వ ప్రయత్నాలు.. అస్తిత్వ పోరాటంలో భాగంగా పెట్టిన వేరు కుంపటి.. కేసీఆర్, కేటీఆర్ లకు తలనొప్పిగా మారిన కవిత

(దండుగుల శ్రీ‌నివాస్‌) తండ్రితో విభేదించి, అన్న ఆధిప‌త్యాన్ని ధిక్క‌రించి వేరు కుంప‌టి పెట్టుకున్న క‌విత ప్ర‌స్తుతం త‌న రాజ‌కీయ అస్థిత్వ పోరాటంలో బిజీ బిజీగా ఉన్న‌ది. అన్నీ త‌ల‌కెత్తుకుంటున్న‌ది. అన్నింట్లో త‌ల‌దూరుస్తున్న‌ది. అంద‌రి కంటే తానే ముందుండే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. సంబంధంలేని…

ఆర్కే పై క‌విత మండిపాటు..! అది జ‌ర్న‌లిజ‌మా..? శాడిజ‌మా..??

(దండుగుల శ్రీ‌నివాస్‌) క‌విత నుంచి లేటు స్పంద‌న వ‌చ్చింది. ఆంధ్ర‌జ్యోతిలో ఇష్టారీతిన వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆమె మెల్ల‌గా త‌న స్పంద‌న తెలియ‌జేసింది. త‌న‌ను సంప్ర‌దించ‌కుండా ఇలా రాయ‌డమేంట‌ని ఆర్కేను ప్ర‌శ్నించింది. ఇది జ‌ర్న‌లిజమా..? శాడిజ‌మా..? అని నిల‌దీసింది. వాస్త‌వం డిజిట‌ల్ మీడియాలో…

You missed