Tag: kamareddy muncipality

నాన్న.. బాబాయ్‌… ఓ చైర్‌పర్సన్‌..!! కామారెడ్డి బల్దియాలో చైర్ పర్సన్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల కినుక .. పేరుకే చైర్‌ పర్సన్.. వెనుకుండి నడిపించేదంతా నాన్న, బాబాయ్‌..!! త్వరలో కాంగ్రెస్‌ గూటికి పది మంది బీఆరెస్‌ కౌన్సిలర్లు… షబ్బీర్‌తో ఇప్పటికే సంప్రదింపులు..

నాన్న.. బాబాయ్‌… ఓ చైర్‌పర్సన్‌.. కామారెడ్డి బల్దియాలో చైర్ పర్సన్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల కినుక పేరుకే చైర్‌ పర్సన్.. వెనుకుండి నడిపించేదంతా నాన్న, బాబాయ్‌.. ఎవరైతే మాకేం..? మాకావాల్సిందే ఇస్తే చాలు.. వీరిద్దరి వైఖరితో విసుగెత్తిపోయిన బీరెఎస్‌ కౌన్సిలర్లు……

You missed