ఉమ్మడి జిల్లా పోటీలో ఉద్యమ నేత.. అభ్యర్థులకు వెయ్యేనుగుల బలం… కామారెడ్డి నుంచి కెసిఆర్ పోటీతో మిగతా అభ్యర్థుల బలోపేతం.. ఇక తమకు విజయం తథ్యమనే ధీమాలో బీఆరెస్ అభ్యర్థులు..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుంచి రానున్న శాసనసభ సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కేసియారే పోటీలో నిలబడటంతో ఉమ్మడి జిల్లా టిఆర్ఎస్ పార్టీకి వెయ్యేనుగుల బలం వచ్చినట్లు అయింది. 10 సంవత్సరాల సుదీర్ఘ వ్యవధిలో…