journalist: జర్నలిస్టు బతుకంటే ఇంత ఘోరమా..? ఇంత అలుసా..? ఇంత అసహ్యమా… ఇంత….
అంతరంగాలు జర్నలిస్టు: చిన్నపుడు బాగా చదువుకుని వుండాల్సింది. ఈ బతుకు తప్పేది. జర్నలిస్టు తండ్రి: వీడిమీద ఇంకొంచెం శ్రద్ధ పెట్టాల్సింది. వీడి జీవితం నా వల్లే పాడైంది. జర్నలిస్టు తల్లి: అయ్యో, నా తండ్రికి స్థిమితమైన జీవితం లేదు కదా. జర్నలిస్టు…