కాలంతో పాటు మనమూ మారాలె.. మారినప్పుడే మనుగడ జయమ్ము నిశ్చయమ్మురా!
(దండుగుల శ్రీనివాస్) 1990లో అసలు నువ్వు సినిమాకే పనికిరావన్నారు. నీకు డ్యాన్స్ రాదు. సరిగ్గా నిలబడనూ రాదు. నీ ముఖం హీరోగా అస్సలు సూట్ కాదు… ఓ పెద్ద నిర్మాత.. జగపతిబాబునుద్దేశించి చెప్పిన మాటలివి. కానీ అవే మాటలు అతనిలో కసిని…