అంతే.. అంతే.. ఐటీ దాడులు సోనూసూద్ పై చేయాల్సిందే…
‘‘ఎవడూ దొరకలేదారా భయ్.. పోయ్‌పోయ్ సోనూసూదే దొరికాడా?’’ ‘‘అవును సోనూసూద్ ఇంటి పై ఐటీ దాడులు చేయాల్సిందే. లేకపోతే మరీ రెచ్చిపోయి ధానధర్మాలు చేయడమేంది బ్రో’’ ‘‘ఇంత మంది హీరోలున్నారు. అంటే వారికి సోయి లేదా? ప్రజలకు సేవ చేయాలనే తపన…