Omicron: ఒమిక్రాన్ మీ దేశాలకు ప్రమాదం.. మా ఇండియాకు కాదురోయ్… భయపెట్టి చంపకండి….
మూడో ప్రపంచ యుద్ధం లో మీరెటు ? డెల్టా కంటే ఓమిక్రాన్ తక్కువ అని చెప్పడానికి ఆధారాలు లేవు – లండన్ లోని ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు . నా వ్యాఖ్య : సార్లు! .. డెల్టా, ఓమిక్రాన్ సంగతి తరువాత…