అర్బన్‌లో అర్వింద్ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్ టికెట్ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్ ఒంటెత్తు వ్యూహాలు.. బీజేపీ అనుబంధ సంఘాలు కూడా అర్వింద్‌కు యాంటీ..? అర్వింద్ పోకడలకు చెక్‌పెట్టి… పార్టీని కాపాడుకునేందుకు రెబల్ వ్యూహం… అనుబంధ సంఘాల సపోర్టు..?
అర్బన్‌లో అర్వింద్ అసమ్మతి పోటీ… పోటీకి సై సై అంటున్న యెండల లక్ష్మీనారాయణ వర్గం.. పటేల్ ప్రసాద్‌ను బరిలోకి దింపాలనే యోచన..? తలనొప్పిగా మారనున్న అర్బన్ టికెట్ వ్యవహారం… మిగిలిన చోట్లా ఇదే పరిస్థితి.. పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన అర్వింద్…