తెవివి కి వీసీగా వచ్చేది ఐఏఎస్సే…. ప్రభుత్వం ఫైనల్ డిసిషన్… త్వరలో ప్రకటన….
తెలంగాణ యూనివర్సిటీని భ్రష్టుపట్టించిన వీసీని కటకటాలకు పంపిని ప్రభుత్వం.. దీన్ని చక్కదిద్దేందుకు ఓ ఐఏఎస్ ఆఫీసర్ ను వీసీగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. మొదట విద్యాశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ వాకాటి కరుణను…