మెరిసిన మూసి…. మురిసిన మనసులు! సర్కారు మరిచింది…. ప్రకృతి మేల్కొంది!!
వాస్తవం – హైదరాబాద్ : మూసీ నది మళ్ళీ మురిసింది. వరద నీటితో పరవళ్ళు తొక్కుతున్నది. భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ ఎగువ పరివాహ ప్రాంతాలలో భారీ మొత్తంలో వరద రావడంతో మెట్రో వాటర్ బోర్డ్ అధికారులు ఒక అడుగు…