కేసీఆర్ ఇలాఖాలో తొడగొట్టిన మోడీ…. కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని పిలుపు… కేంద్రంలో కేసీఆర్ చక్రం… ఇక్కడ మోడీ గర్జన… హీటెక్కిన పొలిటికల్ వార్…
రాష్ట్రంలో పొలిటికల్ వార్ హీటెక్కింది. మోడీ తొలిసారి కేసీఆర్ ఇలాఖకు వచ్చి తొడగొట్టాడు. మొన్న తుక్కుగూడలో అమిత్ షా మీటింగ్ తుస్సుమన్నది. ఇవాళ మోడీ గర్జన హిట్టయ్యింది. పొలిటికల్ హీట్ పెంచింది. వాస్తవంగా అధికారిక ప్రోగ్రాంలో పాల్గొని తిరిగి వెళ్దామని మోడీ…