వంద ఉత్తమ పుస్తకాలా? ఎవరికి కావాలి..? ఎవరు చదవాలి..?? పనిపాటేం లేదా… ???
తెలుగులో ఉత్తమ వంద పుస్తకాలు.. పొద్దున్నే ఓ మిత్రుడు మెసేజ్ పెట్టాడు వాట్సాప్‌కు. ఇప్పుడు పుస్తకాలు చదివే తరం ఎక్కడుంది. చదివే ఓపిక ఎవరికుంది..అనుకున్నాను మనసులో. సెల్‌ఫోన్ చేతులుంటే చాలు.. కర్‌లో దునియా ముట్టీమే.. అంతే. ఇంకేమీ అవసరం లేదు. అందులో…