Omicron-kcr: ఒమిక్రాన్ విరుగుడుకు వ్యాక్సినేషనే పరిష్కారం… సీఎం ఆదేశాలతో హెలికాప్టర్‌తో సీఎస్ జిల్లాల పర్యటన…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం లైట్ గా తీసుకోలేదు. గతంలో కరోనా సృష్టించిన బీభత్సం, ప్రాణనష్టం.. చేదు అనుభవాలను అంత ఈజీగా తీసుకోలేదు. కీడెంచి మేలెంచు అన్న చందంగా… చిన్నపామునైనా పెద్ద కర్రతోనే చంపాలన్నట్టుగా సీఎం కేసీఆర్ దీనిపై…