ఈ ఫోటోల లొల్లేందీ హరీశా..! వాళ్లది దిగజారుడంటూనే మీరూ అదే దారిలోనేనా..? హరీశ్ స్థాయికి సూటయ్యే వ్యాఖ్యలు కావవి….
కేంద్రం పేదలకు ఇచ్చే బియ్యంలో తమ వాటా గురించి కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ అబద్దాలాడారని అన్న.. హరీశ్‌రావు.. కేంద్రానికి ఆదాయం సమకూర్చి నడిపే రాష్ట్రాలలోతెలంగాణ కూడా ఉందని, మీరు కేసీఆర్ ఫోటో పెట్టుకోండని అనడం హరీశ్ స్థాయికి సూటయ్యే వ్యాఖ్యలు…