స్పీకర్‌కు దళితకార్డెందుకు…? సభకు సమాన హక్కులు కావాలన్నాడు.. తప్పేముంది…! మీ సొంతం కాదన్నాడు… కాంగ్రెస్‌నుద్దేశించి నేరమేముంది..?? పసలేని కాంగ్రెస్ రచ్చ రాజకీయం
(దండుగుల శ్రీనివాస్) Dandugula Srinivas 8096677451 స్పీకర్‌ను దళితుడనే చిన్న చూపు చూస్తే ఏదోదో మాట్లాడాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని టార్గెట్ చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఏతావాతా అక్కడ జరిగింది.. జగదీశ్‌రెడ్డి అన్నది చూస్తే పెద్ద తప్పేం లేదు. అసలు తప్పేకాదు.…