Tag: #greenpharma #cmrevanthreddy

ఆరు ఫార్మా కంపెనీలు.. ! రూ. 5260 కోట్ల పెట్టుబ‌డులు.. 12,490 మందికి ఉద్యోగాలు…!! ప్ర‌ముఖ ఫార్మాకంపెనీల‌తో స‌ర్కార్ ఒప్పందాలు…

వాస్తవం ప్ర‌తినిధి- హైద‌రాబాద్: దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు…

You missed