OU: చదువుల్లో అమ్మాయిలు ‘గోల్డ్’… మన అబ్బాయిలు మొద్దుసుద్దలు…
చదువుల్లో మన చంటోళ్లు వెనుకబడుతున్నారు. అమ్మాయిలకు అరకొర చదువులు చెప్పించి.. ఎప్పుడు పెండ్లి చేసి భారం దింపుకుందామా.? అని చూసే తల్లిదండ్రులకు మేం ఎంత బాగా చదువువతామో చూశారా అని నిరూపించుకుంటున్నారు అమ్మాయిలు. మగ పోరగాళ్లంటే తల్లిదండ్రులకు అమితమైన గారాభం. వారికెంతో…