Tag: gellu

Huzurabad: ఆసామి ఎవ‌రు..? భూస్వామి ఎవ‌రు..?? సామాన్యుడెవ‌రు…? ప్ర‌జ‌లంతా మ‌రీ అంతా వెర్రివెంగ‌ళ‌ప్ప‌లా..?

హుజురాబాద్‌లో హ‌రీశ్‌రావు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దును పెంచుతున్నాడు. పంచ్ డైలాగుల‌తో ప్ర‌సంగాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నాడు. అవ‌స‌ర‌మైతే అవ‌లీల‌గా ఎలాంటి అబ‌ద్దాల‌నైనా ఆడేందుకు వెనుకాడడం లేదు. మొన్న‌టి దుబ్బాక ఎన్నిక‌ల క‌న్నా ఇక్క‌డే ఎ..క్కు…వ ప్ర‌యాస ప‌డుతున్నాడు. శ్ర‌మ‌కోరుస్తున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్…

కౌశిక్ ను ‘కోతి’ని చేయబోయి.. గెల్లు ను “హనుమంతుడి’ని చేసిన అర్వింద్..

అతి మేధావిత‌నం అప్పుడ‌ప్పుడు ప‌ప్పులో కాలేసేలా చేస్తుంది. త‌ప్ప‌ట‌డుగులు వేయిస్తుంది. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇలాగే బోల్తా పడ్డాడు. ఏదో అనాల‌నుకుని మ‌రెదో అని త‌ర్వాత నాలుక క‌రుచుకున్నాడు. గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు హుజురాబాద్ టీఆరెస్ అభ్య‌ర్థిగా సీటు ఖ‌రారు…

ఉద్యమకారులారా… ! మీ పాత ఫోటో ఆల్బమ్ దుమ్ము దులపండి

టీఆరెఎస్ ఇక ఫక్తు రాజ‌కీయ పార్టీ అని ప్ర‌క‌టించిన కేసీఆర్ ఆ త‌ర్వాత నుంచి ఉద్య‌మం, ఉద్య‌మ‌కారుల గురించి ప‌ట్టించుకోవ‌డం మానేశాడు. పార్టీ ఎదుగుద‌ల‌, ప్ర‌భుత్వ సుస్థిర‌త ఇవే ఆయ‌న‌కు రెండు క‌ళ్లు. ఉద్య‌మ‌కారుల‌ను కాద‌ని చాలా మంది ఉద్య‌మ ద్రోహుల‌కు…

హుజురాబాద్ ల‌క్కీ బాయ్స్‌…

హుజురాబాద్ అంద‌రికీ క‌లిసివ‌స్తుంది. ఈ ఉప ఎన్నిక అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు పండ‌గ‌లా మారింది. ప్ర‌జ‌ల క‌రువు తీరుతున్న‌ది. క‌డుపు నిండుతున్న‌ది. క‌రోనా కూడా అంటుతున్న‌ది. కొద్ది మంది నేత‌ల‌కు మాత్రం అదృష్టం ద‌రిద్రం ప‌ట్టిన‌ట్టు ప‌ట్టింది. ఎప్పుడూ ఊహించని ప‌ద‌వులు…

రాజ‌కీయ గురువు ఈట‌ల పై శిష్యుడి ఫైట్‌….

హుజురాబాద్ ఉప ఎన్నిక రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు రోజురోజుకూ మారుతున్నాయి. ఉద్య‌మ కారుడిగా, బీసీ నేత‌గా అక్క‌డ మంచి గుర్తింపున్న ఈట‌ల‌కు అద‌నంగా సానుభూతి తోడైంది. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను ఓడించేందుకు కేసీఆర్ శ‌క్తియుక్తుల‌న్నీ ప్ర‌యోగిస్తున్నాడు. అభ్య‌ర్థిని ఎవ‌రిని పెట్టాలా అనే దానిపై…

You missed