ఢిల్లీ లాబీయింగ్‌లో ధర్మపురి సంజయ్ బిజీబిజీ… అర్బన్ టికెట్ కోసం ఢిల్లీ పెద్దలతో పలుమార్లు భేటీ.. అర్బన్ గల్లీలో ప్రోగ్రాంలు.. సమయం చిక్కినప్పుడల్లా ఢిల్లీకి పయనం.. సోనియాతో భేటీ… అర్బన్ రాజకీయాలపై చర్చ.. డీఎస్ ఆరోగ్య పరిస్థితులపై సోనియా ఆరా..
ధర్మపురి సంజయ్… మాజీ మేయర్. అర్బన్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నాడు. ఒంటరి పోరుకు సిద్దపడ్డాడు. లోకల్ లీడర్ షిప్ ఆయనకు సహకరించడం లేదు. అయినా శక్తి వంచన లేకుండా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు. లాబీయింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. అర్బన్ కాంగ్రెస్…
