బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నదో మునుగోడు ఉప ఎన్నిక ఓ తార్కాణం… 2011లో సస్పెండ్ చేసిన రోడ్డు రోలర్ గుర్తు తిరిగి పెట్టడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే… రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో ఈసీ తీరు ఆక్షేపనీయం….. కేటీఆర్…
మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ వ్యవహారంలో కేంద్ర ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు ఆక్షేపనీయమని టియారెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ కె. తారక రామారావు తీవ్రంగా విమర్శించారు. భారతీయ జనతా పార్టీ రాజ్యంగ వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందో తెలిపేందుకు…