జీతాలిస్తలేరా…? సాక్షి ముందు ఆ ధర్నా ఏంది బై..??
(దండుగుల శ్రీనివాస్) సాక్షి ఆఫీసు ముందు నుంచి సిటీబస్సులోంచి ఓ పెద్దాయన పక్కనున్న ఓ యువకుడ్ని అడిగాడు. ఆ సాక్షి ఆఫీసు ముందు ఎందుకు వాళ్లు ధర్నా చేస్తున్నారు..? ఆళ్లు జర్నలిస్టులు, ఆ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులే ..! అన్నాడు ఆ…
