జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలా…? అవునా…? నిజమా…? నమ్మెదెవరు…? ఇచ్చేదెవరు…?? పైసలు కట్టిన వాటికే దిక్కు లేదు…….. ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన జర్నలిస్టులు….
త్వరలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తామని ప్రకటించాడు అల్లం నారాయణ. పాపం ఆయన అంతకు మించి ఏం చేస్తాడు. ఏదో చెప్పాలి ఆ సీట్లో కూర్చకున్నంక. ఇంకో రెండేండ్లు పెంచారు. అప్పటి వరకు ఇలా ఏదో చెబుతూ కాలం వెళ్లదీయాల్సిందే. కానీ ఇళ్ల…
