నువ్వు ధమ్కీ ఇస్తే దడుచుకోనీకి తూతుంబర్‌గాన్ననుకున్నావ్…! రేవంత్ ఇక్కడ…..!! కిషన్‌రెడ్డిని దూకుడుగా అర్సుకున్న రేవంత్‌రెడ్డి…!
(Dandugula Srinivas) దూకుడు సినిమాలో డైలాగ్‌లానే సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చాడు కిషన్‌రెడ్డికి. విలనీలను చావచితక్కొట్టే సమయంలో హీరో మహేశ్‌బాబు వాడిన డైలాగు గుర్తుంది కదా. నువ్వు ధమ్కీ ఇస్తే దడుసుకోనికి తూతుంబర్‌గాడిననుకున్నావ్… పోలీస్….! అంటాడు. ఒక్క పోలీస్ అనే మాట…