త్వరలో బీఎస్పీ గూటికి మధుశేఖర్..టీఆరెస్‌పై నేతల అసంతృప్తి.. ఇందూరు నుంచి వలసలకు నాంది….
ఎన్నికల వేళ ఎన్నో హామీలు. ఎంతో మంది నేతలకు తాయిలాల ఎర. పదవుల ఆశ. రండి మా పార్టీలో చేరి అభ్యర్థలను గెలిపించండి. అధికారంలోకి రాగానే మీకు పదవులిస్తాం. సముచిత ప్రాధాన్యతనిస్తాం.. అని ఆశ చూపారు. పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత…