ఆరోపణలన్నీ వాస్తవదూరమైనవి. కేసీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారు కాబట్టే ఇవన్నీ. ఇది కేవలం మమ్మల్ని బలహీన పర్చేందుకే… భయపడేదే లేదు.. వెనక్కి తగ్గేదే లేదు… ఢిల్లీ లిక్కర్ స్కాం కథనాలపై ఎమ్మెల్సీ కవిత స్పందన…..
ఢిల్లీ లిక్కర్ స్కాంపై తనపై వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీసేందుకు… తమ కుటుంబాన్ని బలహీన పర్చేందుకు.. బట్టకాల్చి మీదేసే విధంగా బీజేపీ ప్రవర్తిస్తున్నదని ఆమె అన్నారు. దేనికీ భయపడేది లేదని, వెనక్కి తగ్గేదే లేదన్నారు. కేసీఆర్…