బీజేపీని జాకీలు పెట్టి లేపుతున్న దిశ… వెలుగు తర్వాత బీజేపీ పత్రికల లిస్టులో చేరిన దిశ …. కాంగ్రెస్ను కాదని బీజేపీని ఎత్తుకోవడమెందుకు..? పాపం కాంగ్రెస్.. డబ్బులు లేవు.. మీడియా సపోర్టూ లేదు..
పార్టీకొక పేపర్… ఛానల్ వెనుక ఒక పార్టీ. ఇప్పుడంతా అదే ట్రెండ్. మీడియా అంటేనే అంత. ఏదో ఒక పార్టీ సపోర్టు లేకుండా పనిచేయవు. కొన్ని తెలయకుండా జాగ్రత్త పడుతూ ఏదో తంటాలు పడతాయి. కొన్ని బొక్కలు మెడలేసుకుంటాయి. అధికార పార్టీ…