నీలాంటి వెధవలకు ముందు శిక్ష వేయాలి… డైరెక్టర్ హరీశ్ శంకర్ పై హక్కులవాదుల ఫైర్…
“మందుబాబులం, మేం మందుబాబులం, మందు కొడితే మాకు మేము మహారాజులం” అని తాగుబోతుతనాన్ని, “మదిలో, వొడిలో, గుడిలో, బడిలో.. అంగాంగ తేజ శృంగార భావం” ఆడపిల్లలో చూసే మగవాడి దృష్టిని, “ప్రతి ఆడపిల్ల మగవాడికి పడాల్సిందే” అని ఆడపిల్లమీద హక్కుల్ని మగజాతికి…