Dharna Chowk : కాలదన్నిన ధర్నా చౌకే కేసీఆర్‌కు దిక్కైంది.. తత్వం బోధపడ్డదా..?
తెలంగాణ రాష్ట్రంలో ఇంక సమస్యలెక్కడివి..? ఆందోళనలెందుకు? ధర్నాలు అవసరమా..? దీక్షల పేరుతో డ్రామాలు ఇంకానా..? కొట్లాది ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ ధర్నా చౌక్ మీద పగబట్టాడు. ఎవడు బడితే ఆడు ఈడికి రావాలె. టెంట్…