థర్డ్ వేవ్ భయం పోయినట్లేనా.. ? డీహెచ్ రోజుకో మాట నమ్మెదేలా..?
హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు రాజకీయ నాయకుడికంటే ఎక్కువ మాటలు చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో కేసులు పెరుగుతాయని ఒకసారి, అక్టోబర్‌లో విపరీతంగా వ్యాప్తి చెందుతుందని మరోసారి మాటలు చెబుతూ పోయాడు. జాగ్రత్తగా ఉండకపోతే మా తప్పు ఉండదని,…