కరోనా భయం పోయింది.. డెంగ్యూ పీడ పట్టుకుంది…
కరోనా ఎప్పుడు వస్తుందో..? ఎప్పుడు చంపుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడిపిన జనానికి ప్రస్తుత పరిస్థితులు ఊరటనిస్తున్నాయి. ఇప్పట్లో కరోనా థర్డ్‌వేవ్ వచ్చేలా లేదని అధికారులు చెబుతుండగా.. క్షేత్రస్థాయిలో కూడా కేసులు ఎక్కువగా నమోదు కావడం లేదు. కానీ ఒక్కసారిగా వైరస్ జ్వరాలు…