ఒక్కడే వెళ్లాడు..! కలిశాడు..!! వచ్చాడు..!!!
(దండుగుల శ్రీనివాస్) రేవంత్ రెడ్డికి ఢిల్లీకి మధ్య దూరం పెరిగిందని వాస్తవం చెప్పిన కథనాల నేపథ్యంలో ఇవాళ రాహుల్‌ను ఎట్టకేలకు కలిశాడు రేవంత్. అదీ ఒక్కడే. ఎవరూ లేరు వెంట. అలా వెళ్లి ఇలా వెళ్లి మాట్లాడి వచ్చాడు. బయటకు వచ్చి…