ఒకే ఒక ప్రెస్‌మీట్ సార్.. ఒకే ఒక ప్రెస్‌మీట్.. ప్లీజ్… ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఉత్కంఠ.. కేసీఆర్ ప్రెస్ మీట్ కోసం టీఆరెస్ శ్రేణుల ఎదురుచూపులు.. దీన్ని మాములు విషయంగా కేసీఆర్ తీసుకోవడం లేదనేది వాస్తవం. కానీ సమయం కోసం వేచిచూడటం వెనుక ఆయన ప్లానింగ్ ఏందో..?
కేసీఆర్ ప్రెస్‌మీట్ అంటేనే ఆసక్తి. ఏం మాట్లాడతాడా..? ఎవరిని తిడతాడా..? కొత్త విషయాలు ఏం చెబుతాడా.? అని అందరికీ ఆసక్తి. ఆమాటకొస్తే అన్ని పార్టీలకు కూడా. బహుశా ఏ సీఎం కూడా ఇలా గంటల కొద్దీ ప్రెస్‌మీట్ పెట్టి ఉండడనుకుంటా. కేసీఆర్…