KCR: హుజురాబాద్ వల్ల ఇన్నేండ్లకు కేసీఆర్ కు దీక్షా దివస్ గుర్తొచ్చింది… విజయ గర్జన సభ వాయిదాతో ఓటమిని అంగీకరించిన కేసీఆర్…
దీక్షా దివస్ .. ఈనెల 29న. తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు తిప్పిన ఘట్టం. కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగాలని అనుకున్న ఆ తరుణం తెలంగాణకు ఊపిరి పోసిందనే చెప్పాలి. ఎన్నో మలుపులు. ఎన్నో అవమానాలు, ఎన్నో అనుమానాలు. అన్నీ జరిగాయి.…