పెద్ద కొడుకా…? చిన్న కొడుకా..? కాంగ్రెస్సా…? బీజేపా…? చరమాంకంలో డీఎస్ రాజకీయ భవితవ్యం అగమ్యగోచరం… ఎటూ తేల్చుకోలేక అజ్ఞాతవాసం…….
డీఎస్… ధర్మపురి శ్రీనివాస్….. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఏపీసీసీగా తన అనుభవాన్ని పార్టీకి వినియోగించి అధికారంలోకి తెచ్చినవాడు. ఉమ్మడి ఏపీకి సీఎం కావాల్సిన వాడు. ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు నెరిపినవాడు. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు చిరమాంకంలో ఆయన పరిస్థితి…