కవితకు గైడ్ చేస్తున్నదెవరు…? కేసీఆర్ చెబుతున్నాడా…? చెప్పే చేస్తున్నదా…?? దళితబంధు స్కీమ్ పై మీటింగుపై విమర్శలు.. ఆ స్కీమ్ అంతా అవినీతిమయం.. కేసీఆర్ దేశరాజకీయాల కోసం ఎక్కుపెట్టిన అస్త్రమది….!
(దండుగుల శ్రీనివాస్) జైలు నుంచి వచ్చిన తరువాత కవిత వేసే ప్రతీ స్టెప్పు సొంతగా వేస్తున్నట్టే ఉన్నది. అది కేసీఆర్ మార్గదర్శకంలో వెళ్లినట్టుగా అనుకోవడం లేదందరు. కేటీఆర్‌తో అసలే పొసగడం లేదనే విషయం కూడా ఆమె అనుసరిస్తున్న విధానాలను బట్టి ఆమె…