అరే బేవకూఫ్….!ఆహా ఏమీ రాజకీయాలు… అర్వింద్ ప్రెస్‌మీట్ ఓ రక్తకన్నీరు…
చాలా రోజుల తర్వాత అర్వింద్ మళ్లా నోరు తెరిచాడు. దళితుల చుట్టూ తిరిగిందీ ఈ ప్రెస్‌మీట్. అంతా రక్త కన్నీరే. అంతటి ఘోరమైన పదజాలం వాడాడు. ఇదేమీ కొత్తకాదంటారా? కాదుకానీ.. హుజురాబాద్ కోసమా.. ? బీజేపీని స్ట్రాటజిగ్గా లేపడమా తెలియదు కానీ……