www.vastavam.in: ‘వాస్తవం’ చెప్పిందే నిజమైంది… ఇక్కడా నిజామాబాద్ ఈక్వేషనే.. అదే జరిగింది.అప్పుడు కవితను ఓడగొట్టారు.. ఇప్పుడు ఈటలను గెలిపించారు.
‘వాస్తవం’ ముందే చెప్పింది. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారిగా సహకరించింది. ఇక్కడ కవితను ఓడగొట్టడమే కాంగ్రెస్ ధ్యేయం. ఎలాగూ తను గెలవదు. కానీ కవితను గెలనివ్వొద్దు. బీజేపీకి సపోర్టు చేయాలె. అందుకే మధుయాష్కీ అక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు.…