కమ్యూనిస్టు పార్టీల మాటలకు అర్థాలే వేరులే…. మునుగోడులో టీఆరెస్‌తో చెట్టాపట్టాల్…. నిజామాబాద్ కు సీఎం రాక సందర్భంగా డిమాండ్ల పరంపర… హామీల అమలుకు లేఖాస్త్రాలు….
కమ్యూనిస్టు పార్టీలు అంటే అంతే. అవసరాల రీత్యా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో.. ఏ నిర్ణయాలు తీసుకోవాలో.. ఏ డిమాండ్లు చేయాలో … వారికే తెలియదు. అంతే .. అప్పటికప్పుడు తక్షణ అవసరాలు పార్టీ అవసరాలుగా మారతాయి. జనాలతో ఒక్కోసారి ఆ…