పోలా…. అదిరిపోలా…! ప్రచారం అంటే ఇట్టా ఉండాలె…! ప్రమోషన్ చేస్తే గిట్లా చేయాలె…!!
(దండుగుల శ్రీనివాస్) అనిల్ రావిపూడి. సినిమా డైరెక్టర్. తను వెంకటేశ్‌తో డైరెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఆ సినిమా జనాలకు రీచ్ అయ్యేందుకు అతను పడుతున్న తపన అంతా ఇంతా కాదు. దీనికి నిర్మాత దిల్ రాజు. జిల్లాలు తిరుగుతూ…