జర్నలిస్టులతో అంతరమెందుకో..! కరీంనగర్‌లో జర్నలిస్టుల ప్లాట్లు వెనక్కి…!! భగ్గుమన్న బీజేపీ, బీఆరెస్.. ఇప్పుడే మీడియాతో పెట్టుకోవడం అవసరమా..? సేమ్ కేసీయారూ ఇట్లనే చేసిండు..
(దండుగుల శ్రీనివాస్) అధికారం రాకముందు ఒకలా.. వచ్చినంక ఇంకోలా… ఇది పాలకులకు అలవాటుగా మారింది. ఒక కేసీఆర్ .. ఒక రేవంత్ సేమ్ టు సేమ్ ఇలాగే కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీడియాతో చాలా దగ్గరగా ఉండెటోడు కేసీఆర్. కలిసి…