కయ్యానికి కాలు దువ్వుతున్న ఇందూరు బీజేపీ… సీఎం సభకు పోటీగా అంతకు ముందు సభ పెట్టుకుంటామని పర్మిషన్ కోసం వినతి… వేడెక్కుతున్న ఇందూరు రాజకీయం… సీఎం సభ ప్రతిష్టాత్మకం…
చాలా రోజుల తర్వాత సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటన కొనసాగనుంది. వచ్చేనెల 5న అంటే మరో నాలుగు రోజుల్లో ఆయన జిల్లా కొత్త కలెక్టరేట్, పార్టీ ఆఫీసును ప్రారంభించనున్నారు. అనంతరం గిరిరాజ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ…