NT REPORTERS: అయితే ‘దిశ’, లేకపోతే ‘వెలుగు’…. “నమస్తే తెలంగాణ’కు విలేకరుల గుడ్ బై. సర్క్యూలేషన్ ఒత్తిడికి తట్టుకోలేక పారిపోతున్న రిపోర్టర్లు….
నేను సంస్థలో చేరే సమయంలో ఎంతో ఉత్సాహంగా చేరాను. వార్తలు అలాగే రాశాను. రోజులు గడుస్తున్నా కొద్ది పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. ఇంత కాలం సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. ప్రస్తుత పరిస్థితుల్లో చందా కాపీలు కట్టించడం నావల్ల కాదు.…