నోరు జారి… ఇష్టారీతిన వాగి…!! ఇద్దరు యూట్యూబర్లు ఔట్…! మొన్న బీజేపీ నుంచి ఒకడు… ఇవాళ కాంగ్రెస్ నుంచి తీన్మార్….!
(దండుగుల శ్రీనివాస్) వాళ్లిద్దరూ యూట్యూబర్లు. దానితోనే ఫేమస్ అయ్యారు. ఏది పడితే అది వాగడం. ఎంత పడితే అంత మాట్లాడటం. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియని ఓ ట్రాన్స్ వీరిద్దరిది. ఒకరేమో బీజేపీలో రాష్ట్ర అధికార ప్రతినిధి గిరీశ్ ధారమోని. ఇంకొకరు…