Pawan Kalyan: కెలికి…కయ్యానికి కాలుదువ్వి… అగాధం చేసి… సమస్య మరింత జఠిలం…
ఆంధ్రలో సినీ పరిశ్రమ మొత్తం సీఎం జగన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఎందుకొచ్చిన గొడవని అంతా జగన్‌ను బతిమాలుకుంటున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని నాని దాకా. ఆన్‌లైన్ టికెట్ల విక్రయాలు ప్రభుత్వమే చూసుకోవడం, బెనిఫిట్ షోలు లేకుండా చేయడం.. రేట్లను తగ్గించి…