Omicron Variant: ఒమిక్రాన్ .. అత్యంత ప్రమాదం కాదు…..వ్యాక్సిన్లు పనిచేస్తాయి: సీసీఎంబీ ప్రధాన సలహాదారు రాకేశ్ మిశ్రా
అందరూ భయపడ్డట్టు అదంత ప్రమాకరమేమీ కాదు… వ్యాక్సిన్లు పనిచేస్తాయి. కీడెంచి మేలెంచు అన్నట్టు ప్రభుత్వాలు తీసుకుంటున్న ముందు జాగ్రత్తలు, కొన్ని మీడియా ఛానెళ్లలో చూపిస్తున్న భయాందోళన పరిస్థితులు ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక…